Cyclone Asani Effect On Telugu States | IMD Regional Head Naga Ratna Exclusive | Telugu Oneindia

2022-05-11 65

Cyclone Asani Effect On Telugu States. Oneindia Telugu exclusive interview with Dr. Kopparthi Naga Ratna, Head of Meteorological Centre Hyderabad(IMD) | తుఫాను అసని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తుండగా.. తెలంగాణలోనూ వాతావరణం చల్లబడింది. వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు కూడా వర్షాలు కొనసాగతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి రానున్న మూడు రోజులపాటు ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
#Andhrapradesh
#Telangana
#Asani
#Cycloneasani

Videos similaires